మంత్రికి రూ. 50 లక్షల చెక్కు అందజేత

68பார்த்தது
మంత్రికి రూ. 50 లక్షల చెక్కు అందజేత
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను క్యాంపు కార్యాలయంలో సోమవారం గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ కలిసారు. విజయవాడ వరద బాధితులకు సహాయార్థం 50 లక్షల రూపాయుల విరాళం చెక్కును పెన్వర్ కంపెనీ ప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యేను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బీద రవిచంద్ర,పెన్వర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி