టీడీపీ సభ్యత్వ నమోదు పెద్ద డ్రామా: అమర్నాథ్

57பார்த்தது
టీడీపీ సభ్యత్వ నమోదు పెద్ద డ్రామా: అమర్నాథ్
AP: టీడీపీ సభ్యత్వ నమోదులో పెద్ద డ్రామా నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వ నమోదుపై మంత్రి నారా లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పట్టాలు, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్ తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி