సంతబొమ్మాలి: ‘జీడి పంట బీమాను సద్వినియోగం చేసుకోండి'

85பார்த்தது
సంతబొమ్మాలి: ‘జీడి పంట బీమాను సద్వినియోగం చేసుకోండి'
జీడి పంటల బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని టెక్కలి ఉద్యాన ఈవోపీఆర్డీ జి. సంధ్యారాణి సూచించారు. గురువారం సంతబొమ్మాలి మండలం మేఘవరం గ్రామంలో రైతులకు బీమా పథకంపై అవగాహన పరిచారు. ఆమె మాట్లాడుతూ. జీడి పంటలకు ఎకరాకు రూ. 1, 600, హెక్టారుకు రూ. 4 వేలు ప్రీమియం చెల్లించాలని వివరించారు. రైతులు మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. దీనిని జీడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி