పలాస: కిడ్నీ ఉద్యోగులకు జీతాలు లేక అవస్థలు

63பார்த்தது
పలాస: కిడ్నీ ఉద్యోగులకు జీతాలు లేక అవస్థలు
కిడ్నీ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు ఏడాది పాటు జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష తమ గోడును వినిపించారు. ఈ మేరకు పలాసలో బుధవారం వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ తమ సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, మనిషా, సంధ్యారాణి, ఎం రామస్వామి, ఎస్ మౌనిక, మాధురి, మని చందన్, మురళి, తేజ, నందిని పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி