మందస: ఆధ్యాత్మిక భావన ద్వారా మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే

61பார்த்தது
మందస: ఆధ్యాత్మిక భావన ద్వారా మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే
ఆధ్యాత్మిక భావన ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు. గురువారం మందస మండలం నరసింహపురం గ్రామంలో నూతన ఆశ్రమ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన విశ్వశాంతి బ్రహ్మ యజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలు అలవర్చుకోవాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి లోకానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు.

தொடர்புடைய செய்தி