సైబర్‌ వల!

77பார்த்தது
సైబర్‌ వల!
జిల్లాలో రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.పలాసకు చెందిన ఒక ఉపాధ్యాయుడికి శుక్రవారం ఫోన్‌ వచ్చింది. ‘మీ కుమారుడు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడని, విడిపించాలంటే డబ్బులు డిమాండ్ చేసారు. విడతలవారీగా రూ.1.90లక్షలు అపరిచిత వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాలో జమచేశారు. కుమారుడికి ఫోన్‌ చేయగా క్షేమంగానే ఉన్నట్టు సమాచారం అందింది. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி