పొందూరు: రూ. 74. 25 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

68பார்த்தது
పొందూరు మండలం తండ్యాం గ్రామపంచాయతీలో ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్లె గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీలకు నిధులు కేటాయించిందన్నారు. తండ్యాం గ్రామపంచాయతీలో రూ. 74. 25 లక్షల నిధులతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி