'అన్న క్యాంటీన్ తో పేదవాడు ఆకలి నింపడమే ప్రభుత్వ ధ్యేయం'

58பார்த்தது
అన్న క్యాంటీన్ తో పేదవాడి ఆకలి తీరుతుందని ఆమదాలవలస అధికార ప్రతినిధి తమ్మినేని గీతా విద్యాసాగర్ అన్నారు. ఆముదాలవలస మున్సిపాలిటీలో రైతు బజార్ పక్కన అన్న క్యాంటీన్ ను ఇటీవల ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం అన్న క్యాంటీన్లో 350 మందికి భోజనం అందించామని క్యాంటీన్ నిర్వాహకులు తెలిపారు. రోజుకు మూడు పూట్ల ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం పెడుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி