ఆముదాలవలస: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి: వైఎస్ఆర్సిపి నాయకులు

62பார்த்தது
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వైసీపీ నాయకులు చింతాడ రవికుమార్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆముదాలవలస వైసీపీ జగనన్న సేవా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమన్వయకర్తగా పార్టీ క్యాడర్ ను వివిధ గ్రామస్థాయిలో కలిసినట్లు చింతాడ రవికుమార్ వెల్లడించారు. రాష్ట్ర వైసీపీ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி