వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు టెక్కలి విద్యార్థిని ఎంపిక

80பார்த்தது
వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు టెక్కలి విద్యార్థిని ఎంపిక
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ మొదటి సంవత్సరం చదువుతున్న ఝాన్సీ రాణీ ఈనెల 26న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మూడు రోజులు జరుగునున్న అంతర యూనివర్సిటీ సౌత్ జోన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైందని టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి గోవిందమ్మ వివరాలు ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి సతీష్, పి. డి సత్యన్నారాయణ మరియు కళాశాల అధ్యాపకులు ఝాన్సీ రాణీని అభినందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி