అంధకారంలో టెక్కలి జిల్లా ఆసుపత్రి ఆవరణం

60பார்த்தது
అంధకారంలో టెక్కలి జిల్లా ఆసుపత్రి ఆవరణం
టెక్కలి జిల్లా ఆస్పత్రి ఆవరణంలో గత పది రోజులుగా లైట్లు వెలగక పేషెంట్ల కొరకు వచ్చిన సహాయకులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇటీవల జిల్లా హాస్పిటల్ ఆవరణంలో ఉన్న సిమెంట్ టేబుల్స్ వద్ద పాములు సంచరిస్తున్నాయని పేషెంట్లు బంధువులు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని బంధువులు ఆదివారం కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி