టెక్కలి మండలం రావివలసలో 4వ కార్తీక సోమవారం సందర్భంగా ఎండల మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ప్రాథమిక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలను వినియోగించుకోవాలని వైద్య అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లతో పాటు టెక్కలి 1 సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.