ప్రతీ విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభను వెలికితీసే సదుద్దేశ్యంలో భాగంగా ఇంపాక్ట్ సంస్థ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలనే లక్ష్యం కలిగి ఉన్న ఇంపాక్ట్ సంస్థ ఆశయం గొప్పదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం అట్టహాసంగా జరిగింది. యువత నైపుణ్యంతో మంచి ఉద్యోగాలు అందుకోవాలని అన్నారు.