పలాసలో ఎయిర్ పోర్టు అథారిటీ అధికారుల పర్యటన

65பார்த்தது
పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన ఇటీవల చేపట్టారు. ఈ క్రమంలో వజ్రపు కొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1383 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం గురువారం ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు పరిశీలించినట్లు పలాస ఆర్డీఓ జి. వెంకటేశ్వరరావు మీడియాతో తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி