ఇచ్చాపురం: ప్రజలకు వినియోగించే మందులలో తేడా తెలియవలసి ఉంది

68பார்த்தது
జనరల్, బ్రాండెడ్, స్టాండర్డ్ మెడిసిన్ లో తేడా ప్రజలకు తెలియడం లేదని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశంలో ఆయన సమస్యలను సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జనరల్ మెడిసిన్ విరివిగా ప్రతీ ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని మంత్రి కోరారు. ఉద్దానం ఆసుపత్రిలో మెడిసిన్ పని చేయడం లేదని, అలాంటి సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி