ఇచ్చాపురం: వలకు చిక్కిన భారీ కొండచిలువ

68பார்த்தது
ఇచ్చాపురం మండలం డోంకురు గ్రామంలో 6 అడుగుల కొండచిలువ శుక్రవారం పట్టుబడింది. అయితే గ్రామానికి చెందిన సంగారు. గంగయ్య, బుడగొట్లు పొలంవద్ద పందుల నియంత్రణకు ఏర్పాటు చేసిన వలలో కొండ చిలువ చిక్కుకుంది. ఇంత భారీ పొడవుగల కొండచిలువ కంటబడడంతో చుట్టుప్రక్కల గ్రామస్తులు చూసేందుకు ఎగబడ్డారు.

தொடர்புடைய செய்தி