ఆముదాలవలస: ప్రజారోగ్య పరిరక్షణలో నాణ్యత ప్రమాణాలపై తనిఖీలు

54பார்த்தது
ఆముదాలవలస: ప్రజారోగ్య పరిరక్షణలో నాణ్యత ప్రమాణాలపై తనిఖీలు
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి మోనింగివారి వీధిలోని పట్టణ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ప్రజారోగ్య పరిరక్షణలో నాణ్యత ప్రమాణాలపై తనిఖీలు జరిగాయని స్థానిక సిబ్బంది తెలిపారు. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంపై 91.64% ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు డా. సురేష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி