వజ్రకరూరు: అపరిస్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

77பார்த்தது
వజ్రకరూరు: అపరిస్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండలోని అపరిస్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బంజారా సేవా సంఘం జాతీయ గౌరవాధ్యక్షుడు ఎస్. కె కేశవ నాయక్ అన్నారు. శుక్రవారం మండల ఇంజనీరింగ్ మణీ భూషణ్, గ్రామ కార్యదర్శి మురళీకృష్ణను సందర్శించి, 2021లో అంగన్వాడీ భవనాన్ని అనుమతి లేకుండా నెల మట్టం చేయడం, ఒకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలను విమర్శించారు. డిపిఓకు తెలియజేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி