వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాలని తహశీల్దార్ కు వినతి

84பார்த்தது
వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాలని తహశీల్దార్ కు వినతి
శింగనమల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం సీపీఐ, టిడిపి నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ తహశీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందించారు. ఈసందర్బంగా సీపీఐ నాయకులు తరిమెల రామాంజనేయులు, టిడిపి నాయకుడు పట్నం నాగేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్యులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని తెలియజేశారు. కలకత్తా ఆర్. కె. జి. వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిని హత్యను ఖండిస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி