రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే పరిటాల సునీత తాగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ పేద ప్రజల కోసం పరిటాల కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు.