శ్రీ సత్య సాయి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో నేడు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 9: 30 ని, నుండి 10 గంటల 30 నిమిషాల మధ్యలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల్లో స్వచ్ఛతహి కార్యక్రమం పై శుభ్రతలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.