మడకశిర: 1001 దీపాలతో ఒడిసెలమ్మ దేవాలయం

73பார்த்தது
మడకశిర మండల పరిధిలోని దేవాలయాల్లో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తిక శోభ సంతరించుకుంది. ఇందులో భాగంగా అమరాపురం బస్టాండ్ నందు వెలసిన వడిసెలమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని అలంకరణతో భక్తులను ఆకట్టుకుంది. తొలుత అమ్మవారికి పూజ, 1001 దీపాలతో దీపారాధన, ఆకాశదీపం, మంగళహారతి తీర్థప్రసాదాలు భక్తులకు అన్న ప్రసాదం అందించడం జరిగింది. సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి దీపారాధన చేశారు.

தொடர்புடைய செய்தி