కళ్యాణదుర్గం ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు: నీలస్వామి

83பார்த்தது
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని కళ్యాణదుర్గం తెలుగు యువత నేత నీలస్వామి మండిపడ్డారు. బెంగళూరు యూనివర్సిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పావగోడకు చెందిన బీమాసేన అనే వ్యక్తి వద్ద విశ్వనాథ్ రెడ్డి లంచం తీసుకున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. బాధితుడికి డబ్బును వెనక్కి ఇవ్వమని అడగగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

தொடர்புடைய செய்தி