గుత్తి: ప్రాపర్టీ టాక్స్ పన్నులు వసూలు చేసిన కమిషనర్

60பார்த்தது
గుత్తి: ప్రాపర్టీ టాక్స్ పన్నులు వసూలు చేసిన కమిషనర్
గుత్తి మున్సిపాలిటీ పరిధిలో పలు షాపులలో ప్రాపర్టీ టాక్స్ పన్నులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా వసూలు చేశారు. ఈ సందర్భంగా వారు పలు వార్డులలో గల షాపులు తిరుగుతూ పన్నులు వసూలు చేశారు. అనంతరం కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రాపర్టీ టాక్స్ పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు.

தொடர்புடைய செய்தி