గుత్తి ఆర్ఎస్ కు చెందిన న్యాయవాదికి డాక్టరేట్

74பார்த்தது
గుత్తి ఆర్ఎస్ కు చెందిన న్యాయవాదికి డాక్టరేట్
తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని అమెరికన్ యూనివర్సిటీలో గుత్తి ఆర్ఎస్ కు చెందిన న్యాయవాది దీపక్ దయానంద్ కు ఆదివారం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. దీపక్ దయానంద్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. దీంతో అమెరికన్ యూనివర్సిటీ నిర్వాహకులు ఆయనకు డాక్టరేట్ ను ఇచ్చారు. ఈ సందర్భంగా దీపక్ దయానంద్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గుర్తింపుగా డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி