అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

75பார்த்தது
అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
అనంతపురం జిల్లాలో అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం పేర్కొన్నారు. ఈనెల 14 నుంచి 16వ తేదీ భారీ వర్ష సూచన నేపథ్యంలో తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో కాలువ వెంటనే శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. నీరు ప్రవహించడానికి అడ్డుగా ఉన్నవాటిని తొలగించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி