ఉదయగిరి: వరద బాధితులకు భోజనం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

55பார்த்தது
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వర్షపునీరు ఇళ్లల్లోకి రావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అధికారులు, నాయకులకు ఆదేశాలిచ్చి అక్కడే ఉండి త్వరతగిన కాలనీని పూర్వస్థితికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు అండగా ఉండాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி