జిల్లా అధ్యక్షుడు కాకానికి అభినందనల వెల్లువ

84பார்த்தது
జిల్లా అధ్యక్షుడు కాకానికి అభినందనల వెల్లువ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియమించడంతో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నేతలు కార్యకర్తలు ఆయన నివాసానికి వచ్చి అభినందనలు తెలియజేసారు. సోమవారం నెల్లూరు క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி