విక్రమ సింహపురి యూనివర్సిటీ విసికి టిఎన్ఎస్ఎఫ్ వినతి

73பார்த்தது
విక్రమ సింహపురి యూనివర్సిటీ విసికి టిఎన్ఎస్ఎఫ్ వినతి
విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇన్చార్జి వీసీని సోమవారం టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఆసిఫ్ అలీ ఖాన్ కలిసి వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ.. పీజీ, లా విద్యార్థులకు వన్ టైం ప్రాక్టికల్ అవకాశం కల్పించాలని కోరారు. విద్యార్థులు నష్టపోకుండా తమ విద్యను పూర్తి చేసుకుంటారని తెలిపారు. విసి సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

தொடர்புடைய செய்தி