స్కూల్ బస్సు ప్రమాదంపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆరా

62பார்த்தது
స్కూల్ బస్సు ప్రమాదంపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆరా
బుచ్చిరెడ్డి పాళెం మండలం మినగల్లు వద్ద రోడ్డు వద్ద సోమవారం స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడంపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన పిల్లల ఆరోగ్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన క్రాంతి సందేశ్ అనే విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై విద్యార్థి తండ్రి రమేష్ కు ఫోన్ చేసి పరామర్శించారు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్టు ఆమె తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி