ఎన్నికల హామీలను వెంటనే అమలుపరచాలి

51பார்த்தது
ఎన్నికల హామీలను వెంటనే అమలుపరచాలి
ఎన్నికల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ సోమవారం బుచ్చిరెడ్డిపాలెం తాలూకా ఆఫీస్ వద్ద కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం మాట్లాడుతూ రైతులకు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20 వేల రూపాయలు రైతుల అకౌంట్లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி