రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

70பார்த்தது
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, తుఫాను కారణంగా సోమవారం ( 14వ తేదీ) ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు అయిందని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కావున సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవాలని తెలిపారు. భారీ వర్షం కారణంగా ప్రతి పిడుగులు వర్షానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி