నెల్లూరు నగరంలోని విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారిగా బాలాజీ రావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన బాలాజీ రావుకు వివిధ విభాగాల అధికారులతో పాటు పలువురు అభినందనలు తెలియజేశారు.