నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా క్యారమ్స్ టోర్నమెంట్

57பார்த்தது
నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా క్యారమ్స్ టోర్నమెంట్
నెల్లూరు క్లబ్ లో అట్టహాసంగా ఆల్ ఇండియా క్యారమ్స్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ప్రారంభ సభకు ఇంటర్నేషనల్ క్యారమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జోసఫ్ మేయర్ , పార్లమెంటు సభ్యులు ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు రకిబుల్ హుస్సేన్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி