బుచ్చిరెడ్డిపాలెం కమిషనర్ గా లింగారెడ్డి నియామకం

59பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం కమిషనర్ గా లింగారెడ్డి నియామకం
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గా లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు అధికారులు గురువారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన ప్రకాశం జిల్లాకు వెళ్లారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెం కమిషనర్ గా చార్జ్ తీసుకోనున్నారు.

தொடர்புடைய செய்தி