రేపు బుచ్చిరెడ్డిపాలెంలో గ్రామసభలు

55பார்த்தது
రేపు బుచ్చిరెడ్డిపాలెంలో గ్రామసభలు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పంచాయితీల్లో శుక్రవారం గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుందని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నరసింహారావు తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ గ్రామ సభలో స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ గ్రామ సభల్లో ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி