బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బదిలీ

58பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బదిలీ
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ గా సేవలు అందించిన రమణ బాబు నందిగామ కు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులు గురువారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. నగర పంచాయతీ అభివృద్ధి కోసం కృషిచేసిన రమణ బాబు సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వచ్చారు.

தொடர்புடைய செய்தி