శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు

63பார்த்தது
శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు
దగదర్తి పట్టణం శివాలయం ఆవరణలోని శ్రీ వినాయక స్వామికి గురువారం సంకటహర చతుర్థి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారికి అభిషేకం, అర్చన, తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక పుష్ప అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

தொடர்புடைய செய்தி