కావలి ఆర్డిఓను కలిసిన జనసైనికులు

53பார்த்தது
కావలి ఆర్డిఓను కలిసిన జనసైనికులు
కావలి నూతన ఆర్డీవో వంశీకృష్ణను కావలి నియోజకవర్గం లోని పలువురు జనసైనికులు, వీర మహిళలు సోమవారం ఆర్టీవో కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీవోను ఘనంగా శాలువాతో సన్మానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అందజేశారు. అనంతరం పలు సమస్యలపై ఆర్టీవోకు వారు వినతి ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీవో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி