కావలి: చిన్నపిల్లల డాక్టర్ కోసం పడి గాపులు

62பார்த்தது
కావలి: చిన్నపిల్లల డాక్టర్ కోసం పడి గాపులు
కావలి ప్రభుత్వ వైద్యశాలలో చిన్న పిల్లల డాక్టర్ కోసం పడిగాపులు. పసిపిల్లలను పెట్టుకొని బాలింత తల్లులు ఉదయం తొమ్మిది గంటల నుంచి చిన్నపిల్లల డాక్టర్ కోసం పడిగాపులుగాస్తున్నారు.
11 గంటలు అవుతున్న డాక్టర్ రాకపోయేసరికి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నామని, ఆరోగ్యం సరిగా లేని పిల్లలను పెట్టుకొని గంటలు తరబడి ఎలా వేచి ఉండాలని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி