కావలి: టిట్కో నివాసాలలో వర్షపు నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే

83பார்த்தது
కావలి మండలం మద్దూరుపాడు లోని టిట్కో నివాసలను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి. వర్షపు నీరు నివాసాల మధ్య నిలిచిపోవడంతో టిట్కో నివాస ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తక్షణమే మోటార్ల ద్వారా నీటిని తొలగించాలంటూ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. టిట్కో నివాస సముదాయంలో నివసిస్తున్న ప్రజలకు మంచినీళ్లు, భోజన వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி