సామాన్యులకు షాక్.. పెరగనున్న ఉల్లి ధరలు!

75பார்த்தது
సామాన్యులకు షాక్.. పెరగనున్న ఉల్లి ధరలు!
సామాన్యులకు మరో బిగ్ షాక్ తగలనుంది. కిలో ఉల్లిగడ్డ ధర మరో వారం, పది రోజుల్లో రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల కిందటి వరకు కిలోకు రూ.30 నుంచి రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సాగు తగ్గడం, మార్కెట్లోకి సరిపడా ఉల్లిగడ్డ రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. రెండు, మూడు నెలలు ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி