ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

69பார்த்தது
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. SAPNET (సోసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్)ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. SAPNET ఉద్యోగులను APSCHEకి బదిలీ చేసింది. 2018లో ఏర్పాటైన SAPNETను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది.

தொடர்புடைய செய்தி