నేడు ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి

65பார்த்தது
నేడు ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి
AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 49 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు, నలుగురికి గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారు. అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி