ఒంగోలు: అర్జీలు స్వీకరించిన ఎంపీ మాగుంట

74பார்த்தது
ఒంగోలులోని ఎంపీ కార్యాలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి పలువురు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని పరిష్కరిస్తానని అర్జీదారులకు తెలిపారు. ఈ అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி