లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ

59பார்த்தது
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ
జిల్లాలోని కోర్టుల పరిధిలో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పోలీసు అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండ్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, భూ తగాదాలు, మోటార్, బైక్ యాక్సిడెంట్లు, చిట్ ఫండ్ వంటి కేసులు, ఇతర కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி