శ్రీజి కళాశాల అధినేత పి కిషన్ కుమార్ ప్రథమ వర్ధంతి

1738பார்த்தது
శ్రీజి కళాశాల అధినేత పి కిషన్ కుమార్  ప్రథమ వర్ధంతి
శ్రీజీ కళాశాల అధినేత పి కిషన్ ప్రథమ వర్ధంతి వేడుకలను ఒంగోలులోని శ్రీ నగర్లో గల జానుడి లిటరేచర్ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక మరియు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించడం అయినది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி