ఒంగోలులో ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహణ

57பார்த்தது
ఒంగోలులో ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహణ
ఒంగోలు నగరంలోని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సీతారామస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎస్పి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పి ఏ. ఆర్ దామోదర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி