ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

979பார்த்தது
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్ నెలలో జరిగిన రెండవ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లమెంటరీ ఫలితాలను యూనివర్సిటీ అధికారులు శనివారం విడుదల చేశారు. మరియు అలాగే నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్ రీవాల్యుయేషన్ అండ్ సప్లమెంటరీ ఫలితాలను కూడా యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు www. anu. ac. in మరియు www. vidyavision. com అనే వెబ్సైట్స్ ద్వారా ఫలితాలను తెలుసుకోగలరు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி