పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ కన్వీనర్లు

1898பார்த்தது
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ కన్వీనర్లు
పొన్నలూరు మండలం లోని ముప్పాళ్ల గ్రామంలో బుధవారం తెల్లవారు జామునే వాలంటీర్లు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ పద్మనాభ రెడ్డి పాల్గొని అవ్వ తాతలకు పెన్షన్లను అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లను సకాలంలో పొందుతున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ మరియు సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி